MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • వరకట్నం కాన్సెప్ట్ తో అలియా భట్ నటించిన మూవీ గురించి తెలుసా, 39 కోట్ల బడ్జెట్ తో 200 కోట్ల వసూళ్లు

వరకట్నం కాన్సెప్ట్ తో అలియా భట్ నటించిన మూవీ గురించి తెలుసా, 39 కోట్ల బడ్జెట్ తో 200 కోట్ల వసూళ్లు

కరణ్ జోహార్ నిర్మాణంలో అలియా భట్, వరుణ్ ధావన్ నటించిన చిత్రం బద్రీనాథ్ కి దుల్హనియా. శశాంక్ ఖేతాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 10 2025, 07:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బద్రీనాథ్ కి దుల్హనియా సినిమా వచ్చి 8 ఏళ్లు అయింది. శశాంక్ ఖేతాన్, కరణ్ జోహార్ సూపర్ హిట్ కొట్టారు.రణ్ జోహార్ నిర్మాణంలో అలియా భట్, వరుణ్ ధావన్ నటించిన చిత్రం ఇది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బద్రీనాథ్ కి దుల్హనియాలో వరుణ్ ధావన్, ఆలియా భట్ మెయిన్ రోల్స్ చేశారు. 2017లో రిలీజ్ అయ్యాక ఇద్దరికీ మంచి పేరు వచ్చింది.

37

బద్రీనాథ్ కి దుల్హనియా కథ సింపుల్‌గా ఉన్నా, మంచి మెసేజ్ ఇచ్చింది. వరకట్నం వద్దు, అమ్మాయిలకు లైఫ్‌లో ఎదగడానికి ఛాన్స్ ఇవ్వండి.

47

కరణ్ జోహార్ 2014లో హంప్టీ శర్మ కి దుల్హనియాలో చేసిన వరుణ్, ఆలియాను మళ్లీ 3 ఏళ్ల తర్వాత బద్రీనాథ్ కి దుల్హనియాలో తీసుకున్నాడు.

57

బద్రీనాథ్ కి దుల్హనియాలో వరుణ్, ఆలియాను చూసి జనాలు బాగా ఇష్టపడ్డారు. సినిమాకి ఫస్ట్ డే నుంచే సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

67

బద్రీనాథ్ కి దుల్హనియాలో హోలీ సాంగ్ ఉంది. 'బనా కర్కే లే జాయేంగే బద్రీ కి దుల్హనియా...' సాంగ్ ఇప్పటికీ ఫేమస్.

77

కరణ్ జోహార్ బద్రీనాథ్ కి దుల్హనియా సినిమాను 39 కోట్లతో తీశాడు. ఈ సినిమా 200.45 కోట్లు కలెక్ట్ చేసింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved