MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • Sleep: రాత్రిపూట నిద్రపట్టడం లేదా? కారణం ఇదే..!

Sleep: రాత్రిపూట నిద్రపట్టడం లేదా? కారణం ఇదే..!

మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. సరైన నిద్రలేకపోతే మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది. మరి, రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడానికి కారణాలేంటో చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
| Updated : Mar 10 2025, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా కష్టపడిన తర్వాత.. రాత్రి పడుకోగానే నిద్రపోతే ఎంత హాయిగా ఉంటుందో కదా.  కానీ... ఈ రోజుల్లో నిద్ర పట్టడం కూడా చాలా కష్టంగా మారిపోతోంది. ఎంత నిద్రపోవాలని ప్రయత్నించినా కూడా నిద్ర రావడం లేదని చాలా మంది వాపోతూ ఉంటారు.  కానీ, మనం సరిగా నిద్రపోకపోతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఉబకాయం, డయాబెటీస్, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి. మరి, నిద్ర పట్టకపోవడానికి కారణాలేంటో చూద్దాం...

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పడుకునేటప్పుడు కాఫీ తాగడం..

చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఏ సమయంలో పడితే ఆ సమయంలో కాఫీ తాగుతూ ఉంటారు. కానీ.. రాత్రిపూట మాత్రం తాగకూడదు.  రాత్రి పడుకునే ముందు కాఫీ తాగే అలవాటు ఉంటే మానుకోండి. ఇది మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల నిద్రలేమి, ఆందోళన, పీడకలలు వచ్చే అవకాశం ఉంది. కాఫీ ఎక్కువగా తాగితే నిద్రపట్టదు.

35

ఎక్కువ వెలుతురులో ఉండటం..

వెలుతురు మీ నిద్రను నియంత్రిస్తుంది. మొబైల్ నుంచి వచ్చే నీలిరంగు వెలుతురు మెలటోనిన్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల రాత్రిళ్లు నిద్రపోయే సామర్థ్యం తగ్గుతుంది. వీలైనంత వరకు వెలుతురు లేకుండా చూడాలి. అప్పుడు చక్కగా నిద్రపడుతుంది.

45

నిద్రకు సంబంధించిన సమస్య

నిద్రలేమి, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి సమస్యల వల్ల సరిగ్గా నిద్రపట్టదు. ఆహారం సరిగ్గా తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం లేదా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఆలస్యం చేస్తే...మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

55

మీరు చాలా ఒత్తిడిలో ఉన్నారు

ఒత్తిడి, ఆందోళనల వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. చాలామంది రాత్రిళ్లు ఆందోళనగా ఫీలవుతారు. ఒత్తిడి కనిపించకుండా మనల్ని దెబ్బ తీస్తుంది. ప్రశాంతత లేకపోతే సరిగా నిద్రపట్టదు. అందుకే.. ముందు ఒత్తిడిని  తగ్గించుకోవాలి.  ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి.

గది ఉష్ణోగ్రతను గమనించండి

పడుకునే గది చల్లగా ఉండాలి. వేడిగా ఉంటే నిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే, చల్లగా ఉన్నా కూడా నిద్రకు ఇబ్బందిగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved