MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • 20 ఏళ్ళ వయసులో జూ.ఎన్టీఆర్ చేసిన తప్పు, ఎన్నేళ్లు వేదన అనుభవించాడో తెలుసా, చివరికి కన్నీళ్లు పెట్టుకుని

20 ఏళ్ళ వయసులో జూ.ఎన్టీఆర్ చేసిన తప్పు, ఎన్నేళ్లు వేదన అనుభవించాడో తెలుసా, చివరికి కన్నీళ్లు పెట్టుకుని

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్ తో కలసి నటిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 10 2025, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jr NTR

Jr NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్ తో కలసి నటిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది. గత పదేళ్లుగా ఎన్టీఆర్ కి పరాజయం అనే మాటే లేదు. టెంపర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2015లో టెంపర్ విడుదలయింది. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్, దేవర 1 ఇలా వరుస హిట్ చిత్రాలతో ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు. అయితే గతంలో ఎన్టీఆర్ కెరీర్ ఇలా లేదు. ఒక దశలో తారక్ దారుణమైన ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ఎలాంటి చిత్రాలు చేసినా కొన్నేళ్లు వర్కౌట్ కాలేదు. 

 

35

20 ఏళ్ళ వయసులో తాను చేసిన తప్పు వల్ల కొన్నేళ్లు వేదన అనుభవించానని తారక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దానివల్ల కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడింది అని అన్నారు. 17 ఏళ్ళ వయసులో హీరోని అయ్యా. తొలి చిత్రం డిజాస్టర్. ఆ తర్వాత నేను గ్రహించే లోపే స్టూడెంట్ నంబర్ 1, ఆది లాంటి సూపర్ హిట్స్ వచ్చాయి. ఆ తర్వాత 20 ఏళ్ళ వయసులో సింహాద్రి చిత్రంతో టాప్ స్టార్ డమ్ కి చేరుకున్నా. 

 

45
NTR

NTR

ఆ వయసులో అంత స్టార్ డమ్ ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యాను. అదే నేను చేసిన తప్పు. సింహాద్రి తర్వాత ఎలాంటి చిత్రం చేసినా విమర్శలు వస్తున్నాయి. డాన్సులు చేసినా విమర్శిస్తున్నారు, ఫైట్స్ చేసినా విమర్శిస్తున్నారు, చివరికి రాఖీ లాంటి చిత్రం చేసినా బావుందన్నారు కానీ కలెక్షన్స్ రాలేదు. ఏంట్రా బాబోయ్ ఇది అని అనుకున్నా. ఒకసారి ఫ్యాన్స్ నా దగ్గరకు వచ్చి ఒక్క హిట్ కావాలన్నా అని అడిగి ఏడ్చారు. వాళ్ళతో పాటు నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. 

 

55

ఆ తర్వాత యమదొంగ చిత్రంతో హిట్ వచ్చింది. అప్పటికీ నాకు ఎలాంటి  చేయాలి అనే క్లారిటీ లేదు. యమదొంగ తర్వాత కూడా ఫ్లాపులు పడ్డాయి. కానీ నా తనయుడు అభయ్ రామ్ జన్మించకా నాకు పూర్తి క్లారిటీ వచ్చింది. నా నుంచి ఆడియన్స్ నిజాయతీతో కూడిన ప్రయత్నం, చిత్రాలు కోరుకుంటున్నారని తెలిసింది అని తారక్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.  

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image2
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Recommended image3
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved