‘విన‌య విధేయ రామ’ పై రామ్ చరణ్ కామెంట్

By Udayavani DhuliFirst Published Jan 15, 2019, 10:22 AM IST
Highlights

చిట్టిబాబు వంటి  వాస్తవికత ఉట్టిపడే పాత్రను రంగస్దలంలో చేసిన రామ్ చరణ్ ఇమ్మీడియట్ గా పక్కా కమర్షియల్ సినిమాలో చేసారు. దాంతో  ‘విన‌య విధేయ రామ’ ని జీర్ణించుకోవటం చాలా కష్టమైంది. 

చిట్టిబాబు వంటి  వాస్తవికత ఉట్టిపడే పాత్రను రంగస్దలంలో చేసిన రామ్ చరణ్ ఇమ్మీడియట్ గా పక్కా కమర్షియల్ సినిమాలో చేసారు. దాంతో  ‘విన‌య విధేయ రామ’ ని జీర్ణించుకోవటం చాలా కష్టమైంది. అయితే ఇది తెలిసి జరిగిందా..తెలయకుండా జరిగిందా, ప్రయోగాత్మక చిత్రం తర్వాత ఓ మాస్ ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నారా అంటే అంటే రామ్ చరణ్ దానికి సమాధానం ఇచ్చారు.  

రామ్ చరణ్ మాట్లాడుతూ...అసలు తనకు అలాంటి ఆలోచనే లేదన్నారు. బోయపాటి మూడున్నర ఏళ్ల క్రితం ఓ లైన్ చెప్పారు. అప్పుడు ఆ లైన్ తో సినిమా చేయటానికి ఓకే అన్నాను. అయితే అంతకు మించి ఓ డిఫరెంట్ కథతో వస్తానని బోయపాటి వెళ్లి ఈ కథతో ఇప్పుడు వచ్చారు.  అయితే అనుకోకండా ఆ సినిమా రంగస్దలం రిలీజైన వెంటనే పడింది. అదేమీ ప్లాన్ చేసి చేసిన సినిమా కాదు అని తేల్చి చెప్పారు రామ్ చరణ్.

అలాగే ప్రేక్షకులు మరింత వాస్తవిక చిత్రాలు,లాజిక్ ఉన్న ప్లాట్ లు  తమ నుంచి ఆశిస్తున్నారని అన్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్ రావటంలేదని, ఆ గ్యాప్ ని ఈ సినిమా పూరిస్తుందని ఫీలయ్యారట. ఏదైమైనా ఎలా అనుకుని చేసినా ‘విన‌య విధేయ రామ’ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. సంక్రాంతి సెలవులు సీజన్ కు కూడా కలిసొచ్చేటట్లు కనపడటం లేదు.   

సంబంధిత వార్తలు..

'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!

'వినయ విధేయ రామ'.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

click me!