'ఇండియన్ 2' ఫస్ట్ లుక్!

Published : Jan 15, 2019, 09:47 AM IST
'ఇండియన్ 2' ఫస్ట్ లుక్!

సారాంశం

ప్రముఖ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందిన 'భారతీయుడు' చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. లంచగొండితనానికి వ్యతిరేకంగా భారతీయుడు చేసే పోరాటాలను సినిమాలో చూపించారు. 

ప్రముఖ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందిన 'భారతీయుడు' చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. లంచగొండితనానికి వ్యతిరేకంగా భారతీయుడు చేసే పోరాటాలను సినిమాలో చూపించారు. 

కమల్ ద్విపాతాభినయం చేసిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. కమల్ హాసన్ మరోసారి భారతీయుడిగా మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా కనిపించనుంది. సంక్రాంతి కానుకగా చిత్రబృందం ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ 'భారతీయుడు' సినిమాను మరోసారి గుర్తుచేస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Ram Charan: మా సినిమా బాగలేక కాదు, రాంచరణ్ వల్లే ఫ్లాప్.. నా భార్య కూడా తిట్టేసింది, డైరెక్టర్ కామెంట్స్
ANR: అక్కినేనిది నాగుపాము పగ, ఆ హీరోపై ప్రతీకారం.. ఏఎన్నార్‌ నిజస్వరూపం బయటపెట్టిన రైటర్‌