దివంగత నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందించారు. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.
దివంగత నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందించారు. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.
ముందుగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా జనవరి 9న విడుదల కానుంది.ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది.ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన పోస్టర్ లను,ప్రోమొలను విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రబృందం తాజాగా మరో కొత్త ఆలోచన చేసింది.
undefined
ఈ సినిమా విడుదల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన వంద థియేటర్లలో వంద ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించబోతున్నారు. ఈ మేరకు మొదటి విగ్రహాన్ని తిరుపతిలో పిజేఆర్ థియేటర్ లో మంగళవారం రోజు నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ ఆవిష్కరించనున్నారు. ఈ ఆలోచన పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు..
ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!
‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!
'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్
నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ
అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ
బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!
ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!
మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!
ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?
'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?
'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!
'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!
ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?
వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!
'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!
ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?