రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

By narsimha lodeFirst Published Apr 11, 2019, 2:37 PM IST
Highlights

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డిలు, అఖిలప్రియ భర్త భార్గవ్  ధర్నాకు దిగారు.


ఆళ్లగడ్డ:కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డిలు, అఖిలప్రియ భర్త భార్గవ్  ధర్నాకు దిగారు.

ఆళ్లగడ్డలోని పోలింగ్ బూత్‌లో ఉన్న భూమా అఖిలప్రియ ప్రధాన అనుచరుడు రవిని కిడ్నాప్ చేశారని భూమా మౌనిక, విఖ్యాత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

రవిని వైసీపీ వర్గీయులు కిడ్నాప్ చేసి దాడి చేస్తున్నారని భూమా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఓ వాహనంలో రవిని తిప్పుకొంటూ దాడి చేస్తున్నారని భూమా వర్గీయులు ఆరోపణలు చేశారు.

రవిని వెంటనే తమకు అప్పగించాలని కూడ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ముగ్గురు కూడ ఇదే పోలింగ్ బూత్ వద్ద ధర్నాను కొనసాగిస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తమ అనుచరుడిని అప్పగించకపోతే గంగుల విజయేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగుతామని భూమా విఖ్యాత్ రెడ్డి హెచ్చరించారు.
 

సంబంధిత వార్తలు

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.

click me!