బీజేపీలోకి టీడీపీ ఎంపీలు: ఉప రాష్ట్రపతిని కలిసిన సుజనా

Siva Kodati |  
Published : Jun 20, 2019, 05:43 PM ISTUpdated : Jun 20, 2019, 05:46 PM IST
బీజేపీలోకి టీడీపీ ఎంపీలు: ఉప రాష్ట్రపతిని కలిసిన సుజనా

సారాంశం

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంటికి చేరుకున్నారు. రాజ్యసభలో తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని కోరుతూ నలుగురు టీడీపీ ఎంపీల సంతకాలతో కూడిన లేఖను సుజనా.. వెంకయ్యకు అందజేశారు. 

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంటికి చేరుకున్నారు. రాజ్యసభలో తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని కోరుతూ నలుగురు టీడీపీ ఎంపీల సంతకాలతో కూడిన లేఖను సుజనా.. వెంకయ్యకు అందజేశారు.

ఆయనతో పాటు బీజేపీ కార్యనిర్వహాక అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్ ఉన్నారు.  

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: మ‌ళ్లీ దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు.. ఏపీలో ఈ ప్రాంతాల‌కు అల‌ర్ట్
RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu