బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

Published : Jun 20, 2019, 05:20 PM ISTUpdated : Jun 20, 2019, 05:47 PM IST
బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

సారాంశం

 తాము పార్టీ మారుతన్నట్టుగా  వారం రోజుల క్రితమే టీడీపీ చీఫ్ చంద్రబాబుకు చెప్పినట్టుగా ఎంపీ టీజీ వెంకటేష్ ప్రకటించారు.  

న్యూఢిల్లీ:  తాము పార్టీ మారుతన్నట్టుగా  వారం రోజుల క్రితమే టీడీపీ చీఫ్ చంద్రబాబుకు చెప్పినట్టుగా ఎంపీ టీజీ వెంకటేష్ ప్రకటించారు.

గురువారం నాడు ఆయన ఓ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీని వీడొద్దని చంద్రబాబు నాయుడు తమకు సూచించారని ఆయన గుర్తు చేశారు.రాజ్యసభలో టీడీపీ ఎంపీలు పార్టీని వీడుతారనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని టీజీ వెంకటేష్ మాటలను బట్టి అర్ధమౌతోంది.ప్రజాభిప్రాయం మేరకే తాము  బీజేపీలో చేరాలని  నిర్ణయం  తీసుకొన్నట్టుగా  టీజీ వెంకటేష్ చెప్పారు.

రాయలసీమ అభివృద్ది కోసమే  బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. విద్యార్థి దశలోనే తాను బీజేపీ  అనుబంధ సంస్థలో పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. టీడీపీకే  రాజీనామా చేశామని.... ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదన్నారు. తాము నలుగురు ఎంపీలు సంతకాలు చేసి రాజ్యసభ ఛైర్మెన్‌కు లేఖను ఇచ్చామన్నారు. 

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....

PREV
click me!

Recommended Stories

పాయకరావుపేట పాపమ్మ ట్రాక్ రికార్డ్ చూసుకో: YSRCP leader Shyamala on Home minister Anitha Vangalapudi
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే