టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

Siva Kodati |  
Published : Jun 20, 2019, 05:16 PM ISTUpdated : Jun 20, 2019, 05:25 PM IST
టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

సారాంశం

గురువారం ఉదయం నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన... టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని.. రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నందువల్ల పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని పుల్లారావు స్పష్టం చేశారు.

తాను టీడీపీతోనే ఉంటానన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. గురువారం ఉదయం నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన... టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని.. రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నందువల్ల పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని పుల్లారావు స్పష్టం చేశారు.

రాజకీయాల్లో విలువలు లేవని.. సుజనా వంటి నేతలు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాగా, రాజ్యసభలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడుకు నలుగురు టీడీపీ ఎంపీలు లేఖ ఇచ్చారు.

గురువారం సాయంత్రం టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి,  సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు  రాజ్యసభ ఛైర్మెన్ కు లేఖ రాశారు.
 

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu