F-35 లైట్నింగ్ II అనేది అమెరికన్ యుద్ధ విమానం. ఇది మల్టీరోల్ ఫైటర్ జెట్. అమెరికా దాని సన్నిహిత మిత్రదేశాలు దీనిని ఉపయోగిస్తాయి.
F-35 స్టెల్త్ సామర్థ్యంలో J-35A మరియు Su-57 కంటే ముందంజలో ఉంది. దీనిని రాడార్ సిగ్నల్స్‌ను గ్రహించే పదార్థంతో కప్పారు. ఇది అనేక యుద్ధాల్లో పాల్గొంది.
J-35A గాలి నుంచి గాలిలోకి దాడి చేసే PL-15E క్షిపణి. అయితే, దాని సామర్థ్యం ఇంకా నిరూపితం కాలేదు. ఇటీవల ఒక PL-15E పేలకుండా పొలంలో పడిపోయింది.
ప్రపంచంలోని టాప్ 10 వైమానిక రక్షణ వ్యవస్థలు
ఎవరీ శివాంగి సింగ్? రాఫెల్ యుద్దవిమానం నడిపే ఈమె జీతమెంత?
ATGM టెక్నాలజీతో పాక్‌పై భారత్ దాడి... అంటే ఏమిటో తెలుసా?
Operation Sindoor: లెఫ్టినెంట్ కల్నల్ ప్రేరణా సింగ్ ఇన్స్పైరింగ్ జర్నీ