• All
  • 18 NEWS
  • 48 PHOTOS
  • 14 VIDEOS
80 Stories
Asianet Image

Ugadi Horoscope 2025: ఉగాది తర్వాత శని సంచారంలో మార్పులు.. ఈ 3 రాశుల వారి జీవితాలు మారడం ఖాయం

Mar 23 2025, 09:52 AM IST

మరో వారం రోజుల్లో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రమాసం శుద్ద పాడ్యమి రోజున ఉగాది పండుగతో కొత్త సంవత్సరం ఆరంభం కానుంది. విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గ్రహాల్లో మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా శని సంచారంలో మార్పులు జరగనున్నాయి. ఈ కారణంగా మూడు రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మూడు రాశులు ఏంటి.? వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Top Stories