Ugadi 2022: వసంత రుతువులోనే ఉగాది పండుగను జరుపుకుంటాం. అయితే ఈ రుతువులో ఆటలమ్మ, విష జ్వరాలు వంటి ప్రమాదరకమైన వ్యాదులు సోకుతుంటాయి. ఈ వ్యాదులు సోకకుండా చేసే గుణం ఉగాది పచ్చడికి ఉంటుంది.
చాలా మంది కనీసం ఈ సంవత్సరమైనా మా సొంతింటి కల నెరవేరుతుందా అని ఆశగా ఎదరుచూస్తుంటారు. కాగా.. ఆ సొంతింటి కల.. ఈ కొత్త ఉగాది సంవత్సరంలో ఈ కింద రాశులవారికి నెరవేరుతుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా...
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి అభియోగములు భరించాల్సి వస్తుంది. చేయని నేరాలు మోపబడుతాయి. భూములు కొనుగోలు ప్రయత్నములు ఫలించును. బంధు మిత్రులతో అనుకూలం.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా.. మిథున రాశివారి జాతకం ప్రకారం..తలపెట్టిన పనులు నెరవేరును. పెద్దల అభిమానం పొందుతారు. ధన, ధ్యానయ లాభాలుంటాయి. నూతన వస్త్రములు, విలువైన ఆభరణములు ధరిస్తారు.
Ugadi 2022: ఉగాది పచ్చడిలో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయని మీకు తెలుసా.. అవును ఉగాది పచ్చడి తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అదేంటంటే..
శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో వృషభ రాశి వారి జాతకం ఇలా ఉంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పెరుగును. బదిలీలు గోచరిస్తున్నాయి. లాభస్థాన ఫలితంగా ప్రభుత్వ సహకారం లభిస్తుంది. శత్రువులను జయిస్తారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది.
ugadi 2022: ఉగాది తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన పండుగ. మరి ఈ పండుగ రోజు ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుస్తుంది. అయితే ఈ పండుగ రోజు కొన్నిపనులను అస్సలు చేయకూడదు. అవేంటంటే..
ఈ శ్రీ శుభకృత్ నామ ఉగాది సంవత్సరాదిలో.. మేష రాశివారి కి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మనశాంతి లోపిస్తుంది. ఆర్ధిక, ఆరోగ్య ఇబ్బందులు. అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు.
Ugadi 2022: ఉగాది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేసి.. షడ్రుచుల సమ్మేళనం.. రుచికరమైన ఉగాది పచ్చడి పచ్చడి.. ఈ పచ్చడి కేవలం ఈ పండుగ స్పెషల్ వంటకమే కాదు.. మన జీవిత సారాంశం తెలిపే.. సూచికలు కూడా.. మరి ఇందులో వేసే ఒక్కో పదార్థం ఎలాంటి భావాన్ని సూచిస్తుందో తెలుసుకుందాం పదండి..
Ugadi 2022: ప్రతి ఏడాది చైత్ర శుద్ధ మాసంలో పాడ్యమి నాడు వచ్చే ఉగాది పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలుగు వారి కొత్త సంవత్సరమైన ఉగాది పండుగ పుట్టు పూర్వోత్తరాలు ఎంత మందికి తెలుసు..