Ugadi 2022:‘ఉగాది, గుడి పదవ, చైత్ర శుక్లాడి, చేతి చంద్’ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలు దేశ ప్రజల మధ్య సోదర బంధాలను బలోపేతం చేయాలని కోరుకున్నారు.
Ugadi 2022: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పేరులోనే ఐశ్వర్యాన్ని మూటగట్టుకున్న కొత్త సంవత్సరం ‘శుభకృత్’ అన్ని రంగాల్లో ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్షించారు. తెలుగు వాళ్లంతా ఈ ఉగాదిని శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకుంటే.. తెలంగాణ యువత మాత్రం.. ఉద్యోగ నామ సంవత్సరంగా చేసుకుంటున్నారని కవిత అన్నారు.
ugadi 2022 : తెలుగు ప్రజలకు ఉగాదితోనే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ పండుగ పర్వదినాన కొన్ని పనులను చేయడం ద్వారా ఆ ఏడాదంతా మీ కుంటుంబం సుఖ సంతోషాలతో ఉంటారని పెద్దలు చెబుతున్నారు.
స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో మీన రాశివారికి విదేశీ యానం చేసినప్పటికీ ప్రారంభంలో అక్కడి పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడం వలన కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది .
స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో కుంభ రాశి వారికి ఉద్యోగ విషయంలో గతంలో ఉండే భయం తొలగి పోతుంది. దానివలన ధైర్యంగా మీ బాధ్యత నెరవేర్చ గలుగుతారు. గతంలో మీ సహోద్యోగులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి.
స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో మకరరాశి వారికి కొత్త ఉద్యోగం చేయడం వలన పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో ఇంటికి దూరంగా పని చేయాల్సి ఉంటుంది.
స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో ధనస్సు రాశివారికి ఈ సంవత్సరం మొదట్లో శని మరియు కేతు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ కుటుంబంలో అభివృద్ధి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మధ్యలో శని గోచారం కుటుంబ స్థానంలో ఉండటం వలన కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో వృశ్చిక రాశివారికి సంవత్సరమంతా రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మీ సహోద్యోగులు నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు.
స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో తుల రాశివారికి సంవత్సరం ఆరంభంలో మరియు చివరలో శని ఐదవ ఇంటిలో సంచరించటం వలన ఈ పరిస్థితులలో కొంత అనుకూలమైన మార్పు వస్తుంది.
స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో కన్య రాశివారి విదేశీ ప్రయాణం గురించి ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది. అయితే రాహు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు తాకడం కానీ, అవమానాలు ఎదురవడం కానీ జరగవచ్చు.