స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో మేష రాశివారు ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఈ సంవత్సరం గురువు పన్నెండవ ఇంటిలో సంచరించడం వలన ఆర్ధిక స్థితి లో మార్పులు చోటు చేసుకుంటాయి.
telugu new year 2022: ఉగాది తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన పండుగ. మరి ఈ పండుగ రోజు ఏ రాశుల జాతకం ఎలా ఉండబోతోందో పంచాంగం ద్వారా తెలుస్తుంది. అయితే ఈ రోజున దేవుడిని నిష్టగా పూజిస్తే మీ కుటుంబం సుఖ: సంతోషాలతో వర్ధిల్లుతుందని పురాణాలు చెబుతున్నాయి..
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాదిలో కన్య రాశివారికి 2023 ఫిబ్రవరి వరకు పంచమ భావంలో ఉండడం వలన అన్ని విద్యార్హతలు ఉన్ననూ ప్రమోషన్ల విషయంలో జాప్యం జరుగుతుంది. ఇంటి లోని శుభ కార్యాలు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాదిలో.. సింహ రాశివారికి శని గ్రహం ప్రభావంతో మిశ్రమ ఫలితాలు వస్తాయి. రాహువు ప్రభావం కారణంగా, ఆర్థిక పరంగా అద్భుత ఫలితాలొస్తాయి. కేతువు ప్రభావంతో సమస్యలు తొలగిపోతాయి.
హిందువులకు నూతన సంవత్సర పండుగ బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు. చైత్ర మాసంలోని శుక్ల పక్షం రోజున ఏప్రిల్ 2న శుభ్రుక్ సంవత్సరాది ప్రారంభమౌతుంది. మరి ఈ ఏడాది ఏ రాశివారి జాతకం ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం..
Ugadi 2022: వసంత రుతువులోనే ఉగాది పండుగను జరుపుకుంటాం. అయితే ఈ రుతువులో ఆటలమ్మ, విష జ్వరాలు వంటి ప్రమాదరకమైన వ్యాదులు సోకుతుంటాయి. ఈ వ్యాదులు సోకకుండా చేసే గుణం ఉగాది పచ్చడికి ఉంటుంది.
చాలా మంది కనీసం ఈ సంవత్సరమైనా మా సొంతింటి కల నెరవేరుతుందా అని ఆశగా ఎదరుచూస్తుంటారు. కాగా.. ఆ సొంతింటి కల.. ఈ కొత్త ఉగాది సంవత్సరంలో ఈ కింద రాశులవారికి నెరవేరుతుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా...
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి అభియోగములు భరించాల్సి వస్తుంది. చేయని నేరాలు మోపబడుతాయి. భూములు కొనుగోలు ప్రయత్నములు ఫలించును. బంధు మిత్రులతో అనుకూలం.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా.. మిథున రాశివారి జాతకం ప్రకారం..తలపెట్టిన పనులు నెరవేరును. పెద్దల అభిమానం పొందుతారు. ధన, ధ్యానయ లాభాలుంటాయి. నూతన వస్త్రములు, విలువైన ఆభరణములు ధరిస్తారు.
Ugadi 2022: ఉగాది పచ్చడిలో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయని మీకు తెలుసా.. అవును ఉగాది పచ్చడి తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అదేంటంటే..