Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Keerthy Suresh: మై గాడ్ టూ మచ్ హాట్... మహానటి కీర్తిలో ఇంత బోల్డ్ నెస్ దాగుందా ఫ్యాన్స్ కి కన్నుల పండగే!

Keerthy Suresh: మై గాడ్ టూ మచ్ హాట్... మహానటి కీర్తిలో ఇంత బోల్డ్ నెస్ దాగుందా ఫ్యాన్స్ కి కన్నుల పండగే!

ఒకప్పుడు పద్ధతి గల పాత్రలు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన కీర్తి సురేష్ లోని కొత్త కోణం అందరికీ షాక్ ఇస్తుంది. కీర్తి ఈ తరహా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుందని అసలు ఎవరూ ఊహించి ఉండరు. పంథా మార్చిన మలయాళ భామ ఫ్యాన్స్ ని పండగ చేసుకోమంటున్నారు.   

Sambi Reddy | Published : Jul 16 2022, 08:44 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Keerthy Suresh

Keerthy Suresh


ఇక లేటెస్ట్ ఫోటో షూట్ లో కీర్తి(Keerthy Suresh) టూ మచ్ హాట్ అన్నట్లుంది. స్లీవ్ లెస్ టాప్, జీన్స్ ధరించి బోల్డ్ ఫోజులో మెస్మరైజ్ చేసింది. ఆమె మత్తెక్కించే చూపులు చాలా సెక్సీగా ఉన్నాయి. సర్కారు వారి పాట మూవీలో ఒకింత గ్లామరస్ కమర్షియల్ హీరోయిన్ గా మారిన కీర్తి ఆ ఇమేజ్ కొనసాగించాలని అనుకుంటున్నారు. 

26
Keerthy Suresh

Keerthy Suresh


కాగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న కీర్తి సురేష్ సర్కారు వారి పాటతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ మూవీలో మహేష్ (Mahesh babu) తో కీర్తి కెమిస్ట్రీకి ఫుల్ మార్క్స్ పడ్డాయి.  క్యూట్ అండ్ కన్నింగ్ క్యారెక్టర్ లో కీర్తి నటించిన తీరు ప్రేక్షకులను అబ్బురపరిచింది. అలాగే ఆమె పాత్రలోని నెగిటివ్ షేడ్స్ ప్రేక్షకులు ఊహించలేదు. 


 

36
Keerthy Suresh

Keerthy Suresh


కీర్తి ఇతర హీరోయిన్స్ మాదిరి కాకుండా వైవిధ్యం కోరుకుంటున్నారు. సర్కారు వారి పాటలో గ్లామర్ రోల్ చేసిన కీర్తి, చిన్ని మూవీలో డీగ్లామర్ రోల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన చిన్ని సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సీరియల్ కిల్లర్ పాత్రలో కీర్తి అద్భుతం చేశారు. 
 

46
Keerthy Suresh

Keerthy Suresh


స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉన్న కీర్తి చెల్లి పాత్రలు చేయడం నిజంగా పెద్ద సాహసం. అన్నాత్తే మూవీలో రజినీ సిస్టర్ రోల్ చేసిన కీర్తి... చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ లో సిస్టర్ రోల్ చేస్తున్నారు. నిజానికి మహేష్ పక్క ఆఫర్ వచ్చిన హీరోయిన్ సిస్టర్ రోల్ చేయడం ఎవరూ ఊహించని పరిణామం.


 

56
Keerthy Suresh

Keerthy Suresh

ఇక తెలుగులో భోళా శంకర్ తో పాటు దసరా మూవీలో నటిస్తున్నారు. నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. మలయాళ చిత్రం వాషి నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. అలాగే మామనన్ అనే ఓ తమిళ చిత్రం చేస్తున్నారు.
మహానటి చిత్రం తర్వాత కీర్తి ఇమేజ్ మారిపోయింది. ఆమెకు వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ఆఫర్స్ వచ్చాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కాయి. అయితే ఒక్క చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. లేటెస్ట్ చిన్ని మాత్రమే హిట్ టాక్ సొంతం చేసుకుంది.

66
Keerthy Suresh

Keerthy Suresh


కీర్తి సురేష్ తనలోని కొంటె కోణం పరిచయం చేస్తుంది. పంథా మార్చిన కళావతి సరికొత్తగా అందాల విందుకు తెరలేపింది. వెండితెరపై పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఇలా హాట్ హాట్ గా సిద్ధం కావడం జనాల మైండ్ బ్లాక్ చేస్తుంది. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories