Stock Market: వరుసగా 5 రోజుల లాభాల తర్వాత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నెగిటివ్ గా ముగిశాయి. మార్కెట్ సెంటిమెంటును రష్యాపై విధించిన వాణిజ్య ఆంక్షలు దెబ్బతీశాయి. దీంతో మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, IT స్టాక్స్ భారీగా నష్టపోయాయి.