బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 350 పాయింట్లు పైగా లాభపడింది అదే సమయంలో నిఫ్టీ కూడా 99 పాయింట్లు లాభపడింది.
స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించడం అనేది ఒక కళ. మీరు స్టాక్ మార్కెట్లో సరైన నిబద్ధత, అధ్యయనం చేసినట్లయితే మంచి స్టాక్స్ ఎంపిక చేసుకొని షార్ట్ టర్మ్ లోనే ఊహించనంత లాభం సంపాదించవచ్చు
ఒక్కోసారి స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్తాయి. తాజాగా రైల్వే స్ కు చెందిన ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తోంది అంతేకాదు ఈ స్టాక్ ఏకంగా 16 రెట్లు లాభాన్ని అందించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నేటి ట్రేడింగ్ లో ప్రధాన ఆసియా మార్కెట్లలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్ 400 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 19250 పాయింట్లకు దిగజారింది.
మంగళవారం మార్కెట్లో ఫ్లాట్ గా ప్రారంభం అయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ నిఫ్టీ లో లాభాల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రారంభ లాభాలు ఆవిరి అయిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్‌కు నేడు గ్లోబల్ సిగ్నల్స్ మిశ్రమంగా ఉన్నాయి. నేటి వ్యాపారంలో, ఆసియా మార్కెట్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు, మొదటి సోమవారం అమెరికన్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. సోమవారం డోజోన్స్‌లో 3 పాయింట్ల బలహీనత నెలకొని 34,460.92 వద్ద ముగిసింది.
నేటి వ్యాపారంలో ప్రధాన ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ కూడా బలంగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కూడా 19350కి చేరువైంది.
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు లాభాల్లో ట్రేడవుతోంది. సెన్సెక్స్ సుమారు 270 పాయింట్లు లాభపడింది.
స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ స్టాక్స్, అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ లో పెద్దగా నష్టపోవనే నమ్మకం ఉంది. అందులో కూడా ప్రభుత్వ బ్యాంకింగ్ స్టాక్స్ అంటే నమ్మకం మరింత ఎక్కువ. మీరు పెట్టుబడి కోసం బలమైన ఫండమెంటల్స్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్ కోసం చూస్తున్నట్లయితే, కెనరా బ్యాంక్‌పై బ్రోకరేజీ సంస్థలు బుల్లిష్‌గా ఉన్నాయి.
మీరు 2018లో ఆర్మాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లో రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, మీకు 319 షేర్లు వచ్చేవి. ఈ రోజు ఆ షేర్ల విలువ రూ. 4,24,908 అయి ఉండేది.