ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు ఇచ్చినంత వేగంగా రిటర్నులు మరే ఇతర పెట్టుబడి సాధనాల్లోనూ మీరు పొందలేరు. మార్కెట్లు జారిపోతున్నప్పటికీ, స్టాక్ స్పెసిఫిక్ రియాక్షన్ తో కొన్ని స్టాక్స్ 50 శాతం పైగా రిటర్నులను ఇన్వెస్టర్లకు అందించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. ప్రారంభంలో రెండు సూచీలు దూకుడు చూపించినా.. ఆ తర్వాత మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ప్రారంభమైంది. చివరకు రెండు సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి లాభాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్ల వరకూ లాభపడింది. ఆ తర్వాత కన్సాలిడేషన్ తో మార్కెట్ ముగిసే సమయానికి 486 పాయింట్ల లాభంతో ముగిసింది.
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభం నుంచే పుంజుకున్న సెన్సెక్స్ , నిఫ్టీలు భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లు లాభపడింది.
FMCG రంగంలోని అడుగుపెట్టిన ఆదానీ విల్మర్ స్టాక్ లిస్టింగ్ అయినప్పటి నుంచి అదరగొడుతోంది. ఐపీవో ద్వారా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు దాదాపు రెండింతలు లాభాలను అందించింది. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఈ స్టాక్ టెక్నికల్ గా కూడా బుల్లిష్ గా ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.
స్టాక్ మార్కెట్లు ఆసియా మార్కెట్ల నుంచి వస్తున్న సంకేతాలతో లాభాల్లో ట్రేడవుతున్నాయి. Realty, Pharma, Auto స్టాక్స్ సూచీలకు బలాన్ని అందిస్తున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకొని లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో సెక్టార్లలో లాభాల కారణంగా నిఫ్టీ సెన్సెక్స్ రెండూ గ్రీన్ గానే ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్‌పిఐల కంటే డిఐఐలు పుంజుకోవడంతో మార్కెట్లు పుంజుకున్నాయి.
స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం పడింది. దీంతో దేశీయ మార్కెట్లు ఉదయం ఫ్లాట్ గా ప్రారంభం అయినప్పటికీ, కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా అన్ని స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
భారత ఐటీ సెక్టార్ లోని దిగ్గజ కంపెనీలు మాత్రమే కాదు కొన్ని మిడ్ క్యాప్ కంపెనీలు సైతం మల్టీ బ్యాగర్లుగా అవతరిస్తుంటాయి. అలాంటి కోవకే వస్తుంది... Happiest Minds స్టాక్, ఈ షేర్ గడిచిన రెండేళ్లలో ఇనెస్టర్లకు కనక వర్షం కురిపించింది.
స్టాక్ మార్కెట్లను రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నీడలు వెంటడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సప్లై చెయిన్ పై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా వ్యవస్థలో డిమాండ్ ను తగ్గిస్తోంది. క్రూడాయిల్ ధరల పెరుగదల కూడా ప్రధాన ఆందోళనగా ఉంది.