Rashmika Mandanna: హీట్ పెంచేసిన రష్మిక.. అధరాల అందాలకు సోషల్ మీడియా షేకింగ్
నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం రష్మిక స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.
ఛలో చిత్రంలో Rashmika Mandanna అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.
రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు.
రష్మిక తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అధరాల అందాలు లతో రష్మిక మత్తుగా ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ల హృదయాల్లో అలజడి రేపే విధంగా ఉన్నాయి. రష్మిక తన చిరునవ్వుతోనే మాయచేసి బ్యూటీ. అలాంటి హీరోయిన్ అందమైన పెదవులతో కనిపిస్తే కుర్రాళ్ళు మొత్తం దాసోమైపోతారు.
గ్రీన్ టాప్ ధరించిన డ్రెస్ లో కూడా రష్మిక పెదవులు హైలైట్ అవుతున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా రష్మిక ఫోజులు ఉన్నాయి. రష్మిక ఇంత తక్కువ సమయంలో స్టార్ గా మారడానికి ప్రధాన కారణం ఆమె గ్లామర్.
ఇదిలా ఉండగా రష్మిక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'Pushpa' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు శ్రీవల్లి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. 'సామీ' అనే సాంగ్ లో రష్మిక ఊరమాస్ డాన్స్ తో అందాలు ఆరబోస్తోంది.