MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Rashmika mandanna:సౌత్ ఇండియాలోనే అత్యంత రిచ్ యాక్ట్రెస్ గా రష్మిక మందాన, ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాకే!

Rashmika mandanna:సౌత్ ఇండియాలోనే అత్యంత రిచ్ యాక్ట్రెస్ గా రష్మిక మందాన, ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాకే!

అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ గా ఎదిగారు రష్మిక మందాన. ఈ కన్నడ భామ చేతిలో Pushpa వంటి పాన్ ఇండియా చిత్రంతో పాటు రెండు బాలీవుడ్ చిత్రాలు, ఓ టాలీవుడ్ మూవీ ఉన్నాయి.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 08 2021, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మంచి నటిగా నిరూపించుకున్న Rashmika mandanna రెండు సైమా అవార్డ్స్ సైతం అందుకున్నారు. డియర్ కామ్రేడ్ చిత్రంలోని నటనకు క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. అలాగే కన్నడ చిత్రం యజమానా చిత్రానికి మరో అవార్డు దక్కింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

లక్కీ హీరోయిన్ బ్రాండ్ నేమ్ తెచ్చుకున్న రష్మిక, అత్యధిక హిట్ పర్సెంటేజ్ కలిగి ఉన్నారు. అందుకే దర్శక నిర్మలతో పాటు స్టార్ హీరోలు ఆమె వెనుక పడుతున్నారు. ఐదేళ్ల కెరీర్ లో కిరాక్ పార్టీ, చెలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 

38

మిషన్ మజ్ను, గుడ్ బై రష్మిక చేస్తున్న రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు. ఇండియా వైడ్ ఫేమ్ రాబట్టిన రష్మిక పలు బ్రాండ్స్ కి అంబాసడర్ గా వ్యహరిస్తున్నారు. ప్రచార కర్తగా తన సంపాదన అధికం చేసుకున్నారు రష్మిక. 

48


మరి ఇంతటి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా రష్మిక సంపాదన కూడా మాములుగా లేదు. ఆమె ఆస్తుల చిట్టా తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే. దేశంలోని అనేక నగరాల్లో రష్మిక ఇళ్ళు, స్థలాలు కొనుగోలు చేస్తున్నారట. హైదరాబాద్, కూర్గ్, గోవా నగరాల్లో రష్మిక విలాసవంతమైన ఇళ్ళు కొనుగోలు చేశారట. 

58

బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడే వారాల తరబడి ఉండాల్సి వస్తున్న నేపథ్యంలో ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేశారట. ముంబైలో ఇల్లు కొన్నాక, ఆమెకు కంఫర్ట్ గా అనిపిస్తుందట, అలాగే హోటల్స్ లో ఉండాల్సిన బాధ తప్పిందట. 
 

68


ఇక రష్మిక ఇటీవల మెర్సెడెజ్ బెంజ్ సి కారును కొనుగోలు చేశారు. దీని ఖరీదు రూ. 50లక్షలు అని సమాచారం. అలాగే ఆమెకు రూ. 40లక్షల విలువ చేసే ఓ ఆడి కారు ఉంది. వీటితో పాటు టొయోట ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయట. 
 

78
Rashmika Mandanna

Rashmika Mandanna


అలాగే ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ గా రూ. 3కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నారట రష్మిక. మొత్తంగా రష్మిక ప్రస్తుత ఆస్తుల విలువ వందల కోట్లలో ఉందని తెలుస్తుంది. ఆమె పరిశ్రమకు వచ్చి కేవలం ఐదేళ్లు అవుతుంది, మరి ఇంత తక్కువ సమయంలో అంత సంపాదించారంటే మాములు విషయం కాదు. 

88


మరో విశేషం ఏమిటంటే 2020 జనవరిలో రష్మిక మందానపై ఐటీ రైడ్స్ జరిగాయి. ఈ దాడిలో లెక్కలలో చూపని రూ. 25 లక్షల నగదు, రూ. 4 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. ఆ సమయంలో రష్మిక రూ. 250 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారని కథనాలు చక్కర్లు కొట్టాయి. 

Also read డబ్బుల కోసం ఇదేం పాడు పని... బాలీవుడ్ హీరో లోదుస్తులు చూస్తూ మనసు పారేసుకున్న రష్మిక!

Also read ప్యాంటు మరచి పబ్లిక్ లోకి వచ్చేసిన హాట్ యాంకర్ అనసూయ... బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో బటర్ ఫ్లై ఫోజులతో రచ్చ!

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved