Rashmika Mandanna: ట్రెడిషనల్ లుక్ లో కూడా.. హాట్ గా అదరగొడుతున్న రష్మిక మందన్న..
టాలీవుడ్ హాట్ స్టార్ బ్యూటీ రష్మిక మందన్న(Rashmika Mandanna) రచ్చ చేస్తోంద. ట్రెడిషనల్ లుక్ లోనూ హాట్ హాట్ గా అదరగొడుతుంది. కొత్త ఫోజులతో కుర్రాళ్ళ గుండెలకు గాలం వేస్తోంది.
హాట్ లుక్స్ తో హడావిడి చేస్తోంది కన్నడ సోయంగం రష్మిక మందన్న(Rashmika Mandanna). ఈ సారి డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ట్రెడిషనల్ వేర్ తో దడదడటాడించిన Rashmika Mandanna హాట్ నెస్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంది.
మాస్.. క్లాస్..ఏదైనా సరే రెడీ అంటోంది రష్మిక(Rashmika Mandanna). దేనికైన కాన్ఫిడెంట్ గా ఉంది. అటు సినిమాల పరంగానే కాకుండా ఇటుసోషల్ మీడియాలో కూడా సత్తా చాటుతోంది. ప్రయోగాలు చేస్తోంది. ఆడియన్స్ ను ఇంకా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా యూత్ ను తన వైపు తిప్పుకుంటుంది బ్యూటి.
ఫిట్ నెస్ విషయంలో ఏస్టార్ హీరోయిన్ కు రష్మిక(Rashmika Mandanna) తక్కువ కాదు. నాజుకు అందాలు చెడిపోకుండా.. ఫిట్ గా.. బ్యూటిఫుల్ గా తనను తాను మలుచుకోవడంతో మందన్న మార్క్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కడ షూటింగ్ ఉన్నా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా..అక్కడ పరిస్థితులకు తగ్గట్టు..అక్కడ అందుబాటులో ఉన్నవాటితో వర్కైట్స్ చేస్తుంటుంది రష్మిక మందన్న(Rashmika Mandanna).
క్లాస్, మాస్, కామెడీ, సెంటిమెంట్ ఏదైనా సరే ఈబ్యూటీ నటనతో ఫిదా అవ్వాల్సిందే. రీసెంట్ గా పుష్ప(Pushpa) సినిమాతో మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకుంది రష్మిక (Rashmika Mandanna). పక్కా పల్లెటూరి నాటు పిల్లలా.. అద్భుతంగా నటించింది. మన తెలుగు అమ్మాయి కాకపోయినా.. తెలుగు నేర్చుకుని.. అందలోనూ రాయలసీమ స్లాంగ్ లో అదరగొట్టింది రష్మిక.
పుష్ప(Pushpa) సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకుంది రష్మిక మందన్న (Rashmika Mandanna). అల్లు అర్జున్ (Allu Arjun)తో పాటు రష్మిక ఇమేజ్ కూడా భారీగా పెరిగింద. అసలే బాలీవుడ్ లో పాతుకుపోవాలి అని కలలు కంటున్న స్టార్ బ్యూటీకి పుష్ప సినిమా మంచి ఊతం ఇచ్చింది. దీంతో హిందీ నుంచి కూడా వరుసగా ఆఫర్లు కొట్టేస్తుంది రష్మిక.
ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేసింది రష్మిక(Rashmika Mandanna). మిషన్ మజ్ను తోపాటు గుడ్ బై మూవీస్ లో హిందీ స్టార్స్ తో కలిసి సందడి చేసింది. ఈసినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే పుష్ప (Pushpa)సినిమా ప్రభావంతో మరిన్ని ఆఫర్లు వస్తున్నా... ఆచితూచి అడుగులు వేస్తోంది. మంచి సినిమాలు సెలక్ట్ చేసుకుని సక్సెస్ ఫుల్ స్టార్ అనిపించుకోవాలి అనుకుంటుంది Rashmika Mandanna.
Rashmika Mandanna
ఇటు సోషల్ మీడియాలో కూడా తెగ హడావిడి చేస్తుంది Rashmika. ఎప్పుడు రష్మిక తన ఫోటోస్ ను అప్ డేట్ చేస్తుందా.. ఎప్పుడు ఏ అప్ డేట్ ఇస్తుందా అని ఎదురుచూసే ఫ్యాస్స్ లక్షల్లో ఉన్నారు. స్టార్ హీరోయిన్లకు తక్కువ కాకుండా.. దాదాపు 2 కోట్ల 80 లక్షలకు పైగా ఇన్ స్టా ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది రష్మిక మందన్న(Rashmika Mandanna).