Today Gold Rate:పసిడి ప్రియులకు గుడ్‍న్యూస్..యుద్ధానికి సిద్ధమైన ట్రంప్

Share this Video

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. గత రెండ్రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకుని భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా Donald Trump వ్యాఖ్యలు గోల్డ్, సిల్వర్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

Related Video