Asianet News TeluguAsianet News Telugu

వికారినామ సంవత్సరం.. మేషరాశివారి ఫలితాలు ఎలా ఉంటాయంటే.? (వీడియో)

 మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు గోచారరీత్యా నవంబర్‌ 4 వరకు అష్టమంలోను తరువాత సంవత్సరాంతం వరకు నవమంలో సంచరిస్తాడు. అష్టమంలో సంచరించడం వల్ల గౌరవలోపాలకు అవకాశం ఉంటుంది.