video:కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... లారీ, కారు ఢీ, ముగ్గురి మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ మండల పరధిలోని అంబారుపేట వద్ద 65నెంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమం వుంది. అతన్ని నందిగామ ప్రభుత్వ హస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి  గురయినవారంతా నందిగామలోని విజయాటాకిస్ సెంటర్ కు చెందిన వారిగా గుర్తించారు.

First Published Dec 5, 2019, 6:30 PM IST | Last Updated Dec 5, 2019, 6:30 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ మండల పరధిలోని అంబారుపేట వద్ద 65నెంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమం వుంది. అతన్ని నందిగామ ప్రభుత్వ హస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి  గురయినవారంతా నందిగామలోని విజయాటాకిస్ సెంటర్ కు చెందిన వారిగా గుర్తించారు.

Video Top Stories