Video : కనకదుర్గ సన్నిధిలో మోడీ తమ్ముడి పూజలు


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద దామోదర దాస్ మోడీ విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 

Share this Video

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద దామోదర దాస్ మోడీ విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనానంతరం ప్రహ్లాద మోడీకి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. 

Related Video