గోల్డ్, సిల్వర్ ఇంత పతనమా?
గోల్డ్ కొనేయండి..మళ్లీ రేట్ తగ్గింది. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 4600 తగ్గడంతో తులం ఇప్పుడు రూ. 1,41,550 వద్ద ఉంది. పెరిగినట్లే పెరిగి ధరలు తగ్గుతున్నాయి.