Shivarajkumar Speech: బాలయ్య నేను ఒకటే ఫ్యామిలీ శివరాజ్ కుమార్ ఎమోషనల్

Share this Video

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా, పూర్ణ కీలక పాత్రలో నటించారు. బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. బెంగుళూరులో నిర్వహించిన ట్రైలర్‌ ఈవెంట్‌లో శివరాజ్ కుమార్ మాట్లాడారు.

Related Video