Today Gold Rate:బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్

Share this Video

బంగారం రేట్లు కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు చల్లాయి. ధరలు తగ్గాయన్న వాళ్ల ఆనందాన్ని దెబ్బకొట్టాయి. నెమ్మదిగా పెరగడం మొదలైంది. గత మూడు రోజులుగా పసిడి ఎగబాకుతోంది. దీంతో పసిడి ప్రియులకు నిరాశే మిగిలింది. కానీ పెట్టుబడిదారులు ఖుషీఖుషీగా ఉన్నారు. మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video