home cleaning apps India: పనిమనిషి రాలేదా? అయితే ఈ యాప్స్ మీకోసం

Share this Video

రోజువారీ బిజీ లైఫ్‌లో ఇంటి పనులు చేసుకోవడం ఒక ఎత్తైతే.. సరైన సమయంలో పనిమనిషి రాకపోవడం మరో ఎత్తు. గిన్నెలు పేరుకుపోయినా, ఇల్లు దుమ్ము పట్టినా.. ఆఫీస్ టెన్షన్‌లో మనకు ఏమీ తోచదు. కానీ, ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు! కేవలం ₹100 నుండి ₹200 లోపే గంటల లెక్కన పనివాళ్లను బుక్ చేసుకునే అద్భుతమైన యాప్స్ వచ్చేశాయి. అవేంటో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video