
Chilkur Balaji Temple Priest Rangarajan Praises Akhanda 2
Chilkur Balaji ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు అఖండ 2 సినిమా వీక్షించి చిత్ర బృందాన్ని ప్రశంసించారు. మన సనాతన ధర్మాన్ని గొప్పగా, గౌరవప్రదంగా చూపించినందుకు దర్శకుడు మరియు టీమ్‌కు అభినందనలు తెలిపారు.