Chandrahaas Song Controversy: లిమిట్ దాటేశావు...వాళ్లలా తయారవ్వకు

Share this Video

అది నోరా? డ్రైనేజా? పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారాలా? మతి ఉండి మాట్లాడావా? లేక మతిపోయిందా సమాజానికి ఏం చెప్తున్నావయ్యా,అదే ఆ బలుపే తగ్గించుకో, లేకపోతే బతుకు బస్టాండే.. అని జనాలు తిడుతున్నారు. ఇప్పటికే చాలా మంది యాటిట్యూడ్ స్టార్స్ ప్లాపులతో పక్కకెళ్లిపోయారు. కొంచెం తలదించి నేలమీద నిలబడు. ఇంత ఓవరయాక్షన్, ఇంత యాటిట్యూడ్ పనికిరాదని చంద్రహాస్ పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు

Related Video