వైరల్ వీడియో : కరోనా దెబ్బకు మైండ్ స్పేస్ ఖాళీ!

హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ లో పనిచేస్తున్న ఉద్యోగి కరోనా పాజిటివ్ తేలింది.

First Published Mar 4, 2020, 1:31 PM IST | Last Updated Mar 4, 2020, 1:35 PM IST

హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ లో పనిచేస్తున్న ఉద్యోగి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో మైండ్ స్పేస్, బ్రైట్ స్పేస్ ఆఫీసులు మూసేశారు. మైండ్ స్పేస్ లోనిబిల్డింగ్ 20 లోని ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.