రైతుబంధుకు 7వేల కోట్లు, రుణమాఫీకి 12వందల కోట్లు.. హరీష్ రావు..

హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష  వానా కాల పంటకు రైతు బంధు పంపిణీ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Share this Video

హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష వానా కాల పంటకు రైతు బంధు పంపిణీ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష కు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ ‌శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు హజరయ్యారు.

Related Video