Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్

Mar 2, 2020, 5:41 PM IST

జన్వాడలో కట్టిన కేటీఆర్ ఫాం హౌజ్ అక్రమ నిర్మాణం అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. జన్వాడలోని చిన్న సముద్రం చెరువులో ఫాం హౌజ్ లో మూడంతస్తుల భవనాన్ని 20 కోట్లు పెట్టి అక్రమంగా కట్టారు. దీన్ని ప్రజలకు వివరిద్దామని వస్తే పోలీసులతో అరెస్ట్ చేయిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.