తెలంగాణలో కరోనా : వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం రాష్ట్రంలో లేదు

కరోనా వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం తెలంగాణాలో లేదు అని తెలంగాణ ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 

Share this Video

కరోనా వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం తెలంగాణాలో లేదు అని తెలంగాణ ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రతలో కరోనావైరస్ ఎక్కువగా వృద్ధి చెందుతుంది. కానీ తెలంగాణ వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి వైరస్ వ్యాప్తి చెందదని చెప్పారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఈటెల అన్నారు.

Related Video