ఎక్కడున్నావురా కొడుకా.. అమరవీరుడు సంతోష్ కు ఓ తల్లి నివాళి..

భారత్ చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రలో ఓ మాతృమూర్తి పాడిన పాట ఇప్పుడు అందర్నీ కదిలిస్తోంది.

First Published Jun 18, 2020, 12:11 PM IST | Last Updated Jun 24, 2020, 12:00 PM IST

భారత్ చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రలో ఓ మాతృమూర్తి పాడిన పాట ఇప్పుడు అందర్నీ కదిలిస్తోంది. ఎక్కడున్నావురా కొడుకా.. గావురాల కొడుక రారా.. అంటూ aఆమె పాడే పాట విన్న ప్రతీ వారి హృదయాల్ని కదిలించి కంటనీరు పెట్టేలా చేస్తుంది. చూడండి..