రామగుండంలో అధికారపార్టీ కార్పొరేటర్ల వీరంగం.. (వీడియో)

పెద్దపల్లి జిల్లా : రామగుండంలో అదికార పార్టీ కార్పోరేటర్లు,కార్మిక సంఘం నాయకుడు వీరంగం సృష్టించాడు. 

First Published Jun 11, 2022, 11:43 AM IST | Last Updated Jun 11, 2022, 11:43 AM IST

పెద్దపల్లి జిల్లా : రామగుండంలో అదికార పార్టీ కార్పోరేటర్లు,కార్మిక సంఘం నాయకుడు వీరంగం సృష్టించాడు. గోదావరిఖని ఉదయ్ నగర్ లో ఇంటి ముందు నిలిపి ఉన్న మోటర్ సైకిళ్ళను కార్పోరేటర్ అడ్డాల గట్టయ్య కారు ఢీ కొట్టింది. దీంతోప్రశ్నించిన కార్మిక కుటుంబంపై దాడి చేశారు. అడ్డు వెళ్లిన పాత్రికేయుడుని కార్పోరేటర్ మరో కార్పోరేటర్ భర్త జలపతి,కార్మికనాయకుడు పొలాడి.శ్రీనివాసరావు చితకబాదారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషను లో ఫిర్యాదుచేశారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.