గవర్నర్ పై ధ్వజమెత్తుతున్న ఆర్టీసీ కార్మికులు

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ లో ప్రకటన చేసి ఫైల్ గవర్నర్ గారికి పంపిస్తే సంతకం చేయకపోవడం బాధాకరం.

Share this Video

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ లో ప్రకటన చేసి ఫైల్ గవర్నర్ గారికి పంపిస్తే సంతకం చేయకపోవడం బాధాకరం. రాజకీయంగా ఎమున్న మాలాంటి చిన్న జీవితాలను దృష్టిలో పెట్టుకొని అయిన గవర్నర్ గారు ఆలోచించాలని మా విన్నపం అని ఆర్టీసీ కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Video