బొల్లారం వార్ మెమోరియల్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... అమరజవాన్లకు ఘన నివాళి

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చేరుకున్నారు.

Share this Video

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులను కేసీఆర్ స్వయంగా రాష్ట్రపతికి పరిచయం చేసారు. అక్కడినుండి నేరుగా బొల్లారంలోని వార్ మెమోరియల్ కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము అమరజవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి శీతాకాల విడిది నిలయానికి చేరుకున్నారు. 

Related Video