వరి వేస్తే ఉరి.. అన్న కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలి... పొన్నం ప్రభాకర్ (వీడియో)
వర్షాల సీజన్ ప్రారంబమయినా, ఇంకా ధాన్యం కల్లాలలోనే ఉంది. వరి వేస్తే..ఊరి అన్న కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో అన్నారు.
వర్షాల సీజన్ ప్రారంబమయినా, ఇంకా ధాన్యం కల్లాలలోనే ఉంది. వరి వేస్తే..ఊరి అన్న కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో అన్నారు. వరంగల్ డిక్లరేషన్ రైతు ల ను రాజు చేస్తుందన్నారు. వారంలో వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని , వీలైనంత త్వరగా రైతు బందు నిధులు రైతు ల ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు. గౌరవెళ్ళి ప్రాజెక్టు నిర్మాణం 90 శాతం కాంగ్రెస్ హాయాంలోనే జరిగిందన్నారు. పది శాతం పనులు కూడా 8 సంవత్సరాలలో చేయలేదన్నారు. రైతుల పొట్టగొట్టోద్దని ప్రభుత్వానికి విన్నవిస్తున్నానన్నారు. హరీష్ రావు మాటలు తప్ప హుజురాబాద్ ప్రజలకు ఓరిగిందేమి లేదని ఎద్దేవా చేశారు.