కూతురు మరణించి ఏడుస్తున్న తండ్రిని కాలితో తంతూ పోలీస్ దాష్టీకం (వీడియో)

తెలంగాణకు చెందిన సంగారెడ్డిలోని ఒక పోలీసు కానిస్టేబుల్ ఫిబ్రవరి 24 న తన హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్న 16 ఏళ్ల బాలిక తండ్రిని తన్నే వీడియో వైరల్ అయింది .

First Published Feb 27, 2020, 10:33 AM IST | Last Updated Feb 27, 2020, 10:33 AM IST

తెలంగాణకు చెందిన సంగారెడ్డిలోని ఒక పోలీసు కానిస్టేబుల్ ఫిబ్రవరి 24 న తన హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్న 16 ఏళ్ల బాలిక తండ్రిని తన్నే వీడియో వైరల్ అయింది . వీడియోలో, తన కుమార్తె మృతదేహం వున్నా శవపేటికను తరలించే క్రమంలో   ఆపడానికి ప్రయత్నించిన  బాలిక తండ్రిపై పోలీసు కుడి కాలు విసరడం వివాదాస్పదం అయింది .ఇ ఘటన ఫై అధికారులు  పోలీసు సిబ్బందిపై దర్యాప్తునకు ఆదేశించారు.