చేప పిల్లల పంపిణీకి వచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే ను అడ్డుకున్న నారాయణ పూర్ గ్రామస్తులు

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ తో తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసారు .

| Updated : Oct 01 2020, 08:22 PM
Share this Video

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ తో తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసారు . తమ ఇళ్ల లోకి నీళ్లు వస్తున్నాయి అంటు ఆవేదన వ్యక్తంచేసారు గ్రామస్తులు. 

Related Video