video news : గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన సైదిరెడ్డి
హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి బుధవారం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఇటీవలి ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే సైది రెడ్డి అమరవీరుల స్థూపాన్నిసందర్శించారు. ఈ కార్యక్రమంలోమంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచెర్ల భూపాల్ రెడ్డి పెద్ద సంఖ్యలో హుజూర్ నగర్ కార్యకర్తలు పాల్గొన్నారు.