Civil Aviation Minister Rammohan Naidu Speech at Wings India 2026 Hyderabad

Share this Video

హైదరాబాద్ (తెలంగాణ)లో ఆసియాలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శనగా గుర్తింపు పొందిన వింగ్స్ ఇండియా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

Related Video