
Minister Rammohan Naidu Speech
హైదరాబాద్‌లో నిర్వహించిన వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, భారతదేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు.