Asianet News TeluguAsianet News Telugu

బ్యారక్ ను తొలగించిన మజ్లీస్ ఎమ్మెల్యే బలాల: వీడియో వైరల్

లాక్ డౌన్ నేపథ్యంలో డబ్బీర్ పుర పోలీసు స్టేషన్ పరిధిలోని బ్రిడ్జి పై పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారక్ లకు మలక్ పేట ఎమ్మెల్యే బాలాల తొలగించి వాహనాలను పంపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లాక్ డౌన్ నేపథ్యంలో డబ్బీర్ పుర పోలీసు స్టేషన్ పరిధిలోని బ్రిడ్జి పై పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారక్ లకు మలక్ పేట ఎమ్మెల్యే బాలాల తొలగించి వాహనాలను పంపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన పై బిజెపి నగర ఉపాధ్యక్షులు రూప్ రాజ్ దబీర్ పుర సిఐ కి ఫోన్ చేయగా తామే తొలగించాలని ఎమ్మెల్యేకు చెప్పినట్లు సమాధానమిచ్చినట్లు చెబుతున్నారు.