వ్యవసాయ కళాశాల భవనాన్ని ప్రారంభించిన కేటీఆర్

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల భవనం ను మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ నిరంజన్ రెడ్డి,శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. 

Share this Video

Related Video