KTR Pressmeet: రైతు బందు పాలన కాదు రాబందుల పాలన: కేటిఆర్

Share this Video

ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీని రేవంత్ రెడ్డి తన బావకు కట్టబెట్టాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌కు వస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ నాయకులే ఎక్కువ డప్పు కొడుతున్నాడని విమర్శించారు.

Related Video