
KCR Attends Assembly Briefly: Comes, Signs and Leaves
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. హాజరు రిజిస్టర్‌లో సంతకం చేసిన అనంతరం కొద్దిసేపటికే ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కేసీఆర్ తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.